నేలతో నీడ అన్నది నను తాకరాదనీ పగటితో రేయి అన్నది ననుతాకరాదని నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది నేడు భర్తనే తాకరాదనీ ఒక భార్య అన్నది